pm2

Followers

Tuesday, 21 November 2017

తాజ్ మహల్ ఒక డామేజ్ కట్టడము.చాలా ఆసక్తికరమైన విషయం...ఇది చదవండి ....

మీకు తెలుసా తాజ్ మహాల్ కట్టేటప్పుడు అందరి చేతులు నరుకుతారు అని తెలిసుకున్న ఒక తెలివైన ఇండియన్ ఇంజనీర్ షాజహాన్ కు బుద్ది చెప్పాలని అనుకున్నాడు.తాజ్ మహల్ కట్టటం పూర్తి అయ్యింది.అందరి చేతులు నరకమని షాజహాన్ చెప్పాడు .అందరి చేతులు నరుకుతున్నప్పుడు,ఆ తెలివైన ఇంజనీర్ చెప్పాడు.నువ్వు ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఆ  తాజ్ మహల్ ఇప్పుడు వేల లేనిదిగా ఉన్నదీ.వర్షం వచినప్పుడు నీ ముంతాజ్ సమాధి పైన వర్షం చుక్కలు పడతాయి.నువ్వే కనుక గొప్పవాడివి అయితే ఆ వర్షం చుక్కలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకో అని తను చెప్పకుండా ప్రాణాలు తీసుకున్నాడు.
                                                                        దాని కోసం షాజహాన్ చెయ్యని ప్రయత్నం లేదు.కాని తెలుసుకో లేకపోయాడు.మన దేస ప్రధాని ఇందిరాగాంధీ కూడా చాలా కోట్లు ఖర్చుపెట్టిoది కాని ఫలితం సూన్యం.జయహో ఇండియన్ ఇంజనీర్ ....

Monday, 9 October 2017

నటుడు సాయికుమార్ షాకింగ్ కామెంట్స్ .....

నటుడు సాయికుమార్ షాకింగ్ కామెంట్స్ .....ఇక సినిమాలు చెయ్యటం మానేస్తున్నాను.రాజకీయాలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు.ఆది నెక్స్ట్ నువ్వే సినిమా ఆడియో ఫంక్షన్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అనారోగ్యం తో తొలి టీవీ ఏంకర్ మల్లిక చనిపోయింది

అనారోగ్యం తో తొలి టీవీ ఏంకర్ మల్లిక చనిపోయింది.ఆమె భర్త బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నారు.ఆమె గత కొంతకాలంగా అనారోగ్యం తో బెంగుళూరు లోనే చికిత్స చేయించు కుంటున్నారు.20 రోజుల నుంచి ఆమెకు ఆరోగ్యం మరి ఎక్కువగా క్షీణిం చింది.

Facebookఒక ఇండియన్ ను0చి దొంగాలించాడు జుకర్బర్గ్.ఇది చదవండి తెలుస్తుంది.


facebook ఎవరు తయారు చేసారు అంటే ముందుగా మార్క్ జుకర్ బర్గ్ పేరు చెబుతారు.కాని అది నిజం కాదు...facebook కోడ్ దొంగిలించి జుకర్ బుర్గ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు.

Sunday, 8 October 2017

సమంత ఇంత నిడారంబంగా పెళ్లి చేసుకోవటానికి కారణం ఏమిటో తెలుసా ?ఆ పెళ్లి కోసం దాచిన కోట్ల డబ్బు అసలు ఏమయ్యింది ..?


సమంత,చైతు మ్యారేజ్ చెయ్యటం కోస0.అటు సమంతా చైతు ఇద్దరూ చాలా డబ్బుని దాచి పెట్టుకున్నారు.సినీ ఇండస్ట్రీ అంతటిని పిలిచి అంగరంగ వైభవంగా చెయ్యవలసిన పెళ్లిని ఇలా చాలా సింపుల్ గా చెయ్యడానికి కారణం లేకపోలేదు అని నాగార్జున ఇలా చెప్పారు.