pm2
Followers
Saturday, 30 September 2017
Friday, 29 September 2017
నిన్నుకోరి సాంగ్ పాడి ఆర్చర్య పరిచిన సుడిగాలి సుదీర్ ....
జబర్దస్ సుడిగాలి సుదీర్ తన టాలంట్ ఇంకోసారి నిరూపించుకున్నాడు.ఇంతకు ముందు
డీ 10లో డాన్సు చేసి ఆర్చర్యపరచగా,అదే విధంగా డైరెక్టర్ రాగవేంద్రరావు కోసం ఏర్పాటు చేసిన సై సై సయ్యారే ప్రోగ్రాం లో చాలా డాన్స్లు చేసాడు సుదీర్. దసరా మహోత్సవం లో నిన్నుకోరి సాంగ్ పాడి అందరిని ఆర్చర్యపరిచాడు.తను ఇలా చాలా సార్లు అందరిని తన
Thursday, 28 September 2017
మూవీ రివ్యూ ఫై ఇక జాగ్రత్త....
కొత్త మూవీ వచ్చింది అంటే దానిపైన మూవీ రివ్యూస్ యూట్యూబ్ మరియు సోషల్ నెట్వర్క్ లలో చాలా ఎక్కువగా మొదటి ఆట నుంచీ మొదలు పెడుతున్నారు.వీటిని ఇక పైన చాలా సీరియస్ గా తీసుకోవాలని సినిమా డిస్ట్రిబ్యూటర్ లు,నిర్మాతలు చూస్తున్నారు...
వీరి వల్ల సినిమా సరిగా ఆడకపోగా ఆ దర్శక,నిర్మాతలకు,హీరోలకు,డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తున్నాది.దీని వలన మూవీలు తీసే అగ్ర నిర్మాతలు చాలా కోపంగా ఉన్నారు....వీరు చెప్పే రివ్యూస్ కి సినిమా కి సంబంధం ఉండటంలేదు అని...బాగున్నా బాగోలేదని చెప్పటం...
Labels:
distributor,
facebook,
films,
movies,
reviews,
spyder,
telugu,
telugu films,
youtube
Thursday, 21 September 2017
# నేటి తరం కళ్ళులేని బ్రైలీ...Saqib Shaikh : Microsoft Developer ...
వీడియో కోసం పైన లింక్ క్లిక్ చెయ్యండి
Saqib Shaikh : Microsoft Developer Can 'See' Using Artificial Intelligen...
ఇక్కడ పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు Saqib Shaikh ఈయన మైక్రోసాఫ్ట్ కంపనీ ఉద్యోగి ...ఈయనకి 7వ సంవత్సరం నుండి చూపు పూర్తిగా కనిపించకుండా పోయింది...కొన్నిరోజులకి ఈయన ఒక బ్లైండ్ స్కూల్లో చేరారు.అక్కడ మాట్లాడే కంప్యుటర్ గురించి విన్నారు.దాని గురించి చాలా సంవత్సరాలుగా వాటిగురించి తెలుసుకోవటం,(ARTIFICIAL INTELLIGENCE) AI గురించి పరిశోధించడం చేసారు.ఈయన మైక్రోసాఫ్ట్ కంపనీలో పనిచెయ్యటం ప్రారంబించిన నాటినుంచి.AI పైన ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తయారుచేసి దానిని ఒక స్మార్ట్ కల్లజోడుకి అనుసంధానించారు.ఆ కళ్ళజోడు పెట్టుకుని మనం ప్రతి వస్తువును దాని స్థితి గతులను తెలుసుకోవచ్చు.
ఎవరైనా ఈ కళ్ళజోడు పెట్టుకుని దానిని ఒకసారి తాకితే ఆ కళ్ళజోడు ఎదుట ఉన్న వస్తువు ఏమిటి దాని స్థితి ఏమిటి అనేది
Wednesday, 20 September 2017
మరో హారర్ థ్రిల్లింగ్ మూవీ ... రాజుగారి గది 2 మూవీ ట్రైలర్
PVP బ్యానర్ పై వచ్చిన మరో హారర్ థ్రిల్లింగ్ మూవీ ....
రాజుగారి గది 2 మూవీ ట్రైలర్ ఈ రోజే రిలీజయ్యింది.ఇందులో ముక్యంగా నాగార్జున క్యారెక్టర్ చాల బాగుంటుందని.ఆ చిత్ర దర్శకుడు ఓంకార్ చెప్పారు.ఇది మొత్తం ఒక రిసార్ట్ లో ఉన్న దయ్యం ఆధారంగా ఉన్న చిత్రం అని,ఇది దయ్యం చిత్రం అయినప్పటికీ ఈ చిత్రం మునుపటి చిత్రాల కన్నా విబిన్నంగా ఉంటుందని.ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్లు ఉంటాయని చిత్రదర్శకుడు చెప్పారు.
ఇందులో
ఇందులో
- Nagarjuna Akkineni.
- Samantha Ruth Prabhu.
- Kajal Aggarwal as special appearance.
- Seerat Kapoor.
- Ashwin Babu.
- Vennela Kishore.
- Shakalaka Shankar ఉన్నారు.
ఈ ట్రైలర్ చూపరుల దృష్టిని ఆకట్టుకుంది.విసువల్ ఎఫెక్ట్స్ మరియు స్క్రీన్ ప్లే చాలా అద్బుతంగా ఉన్నాయి.
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు...బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల అద్భుతంగా చేసారు...ఈ మ్యూజిక్ చిత్రానికి వచ్చే ప్రేక్షకులకు చాల థ్రిల్లింగ్ గా ఉంటుoదని చిత్ర హీరో నాగార్జున అన్నారు.
Monday, 18 September 2017
మలేరియా గుర్తించడానికి 30 రూపాయల మైక్రోస్కోప్ తయారు చేసిన ఇండియన్ సైంటిస్ట్
మలేరియా వలన ప్రతి సంవత్సరం ఒక్క భారతదేశంలోనే 20,000 మంది చనిపోతున్నారు.ప్రపంచం మొత్తం మీద నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది చనిపోతున్నారు.
దీనికి ప్రదాన కారణం మలేరియాను రక్తంలో గుర్తించటంలో వినియోగించె వస్తువులు అందుబాటులో లబించకపోవటం.దీనిలో ప్రధానంగా వినియోగించే మైక్రోస్కోప్.
దీనినే అత్యంత చవకగా తయారు చేసిన మనుప్రకాష్ ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లో మీరట్ ఆయన చదివింది BTech in computer science and engineering from the Indian Institute of Technology in Kanpur మరియు ఇప్పుడు Professor of Bioengineering at Stanford University USA.
దీనికి ప్రదాన కారణం మలేరియాను రక్తంలో గుర్తించటంలో వినియోగించె వస్తువులు అందుబాటులో లబించకపోవటం.దీనిలో ప్రధానంగా వినియోగించే మైక్రోస్కోప్.
దీనినే అత్యంత చవకగా తయారు చేసిన మనుప్రకాష్ ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లో మీరట్ ఆయన చదివింది BTech in computer science and engineering from the Indian Institute of Technology in Kanpur మరియు ఇప్పుడు Professor of Bioengineering at Stanford University USA.
ఒక పేపర్లా ఎక్కడికిఅయిన దానిని పట్టుకు వెళ్ళే విధంగా తాయారు చేసారు
- ఇందులో ఒక చిన్న బాటరీతో వెలిగే LED BULB
- GLASS SPHERE
- ఒక చిన్న గాజు పలక
ఈ పేపర్ని మడత పెట్టి చూస్తే ఈ క్రింది విధంగా తయారవుతుంది.
Sunday, 17 September 2017
ఐ ఫోన్ X మార్కెట్ లోకి వచ్చి నేల కూలింది
ఐ ఫోన్ X మార్కెట్ లోకి వచ్చి నేల కూలింది. అయితే ఇందులో కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫోన్ అన్లాక్ పద్ధతి పనిచేయకుండా పోయింది.దీనితో 4 రోజుల నుంచీ లైన్ లోనే ఉన్న కస్టమర్లకు నిరాశే ఎదురైంది. కంపెనీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లకు నష్టం మాత్రమే మిగిలింది.ఈ ఫోన్లో ఇప్పటివరకు ఉన్న fingerprint ని కూడా తొలగించడంతో ఈ ఫోన్లు చాలా సెక్యూరిటిగా ఉంటాయనీ.కానీ కంపనీ మాత్రం దీని software లో మార్పులు చేసి ఇక్కొద్ది రోజులలోనే మళ్ళీ ప్రవేశపెట్టడానికి చూస్తున్నాం అని చెప్పింది. వీటితోపాటు వచ్చే ఐ ఫోన్ 8 & ఐ ఫోన్ 8 ప్లస్ సెప్టెంబర్ 22 న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు... ఐ ఫోన్ X మాత్రం నవంబర్ ౩ నుంచి మార్కెట్లో లబిస్తుందని,ఆర్డర్ మాత్రం అక్టోబర్ 27 నుంచి బుక్ చేసుకోవచ్చని కంపనీ చెప్పింది..
Alitho Saradaga షోలో తన తమ్ముడి మాటలకి షాక్ కి గురిన ఆలి....
VIDO కోసం LINK CLICK చెయ్యండి https://www.youtube.com/watch?v=83j0c0YfD7I
ఆలితో సరదాగా షోకి శివారెడ్డితో పాటుగా వచ్చిన అలీ తమ్ముడు కయుం.తను అలీ సాయంతోనే సినిమాలలోకి వచ్చానని.కాని అలీ తమ్ముడు అంటే కామెడి అవకాశాలు మాత్రమే తనకు ఇచ్చెవారని,తనకు అలా అలీ తమ్ముడిగా కన్నా బయట కయుంగా గుర్తింపు కావాలని తను ప్రయత్నించానని.సినిమాలలో తనకు నెగటివ్ రోల్స్ చెయ్యాలని ఉందని ఎంతమంది డైరెక్టర్లు దగ్గరికి వెళ్ళిన తనని కామెడి కోసమే వినియోగించేవారని.నెగటివ్ రోల్స్ గురించి అడిగితే తరవాత ఫోన్ చేస్తామని చెప్పి పంపేవారని తన భాదని చెప్పాడు.
ఈ మాటలు విన్న ఆలి ఒక్కసారిగా షాక్ తిన్నాడు..తనకు ఎప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. దానికి కయుం మౌనంగానే తన భాదని తెలియచేసాడు....
Subscribe to:
Posts (Atom)







