కొత్త మూవీ వచ్చింది అంటే దానిపైన మూవీ రివ్యూస్ యూట్యూబ్ మరియు సోషల్ నెట్వర్క్ లలో చాలా ఎక్కువగా మొదటి ఆట నుంచీ మొదలు పెడుతున్నారు.వీటిని ఇక పైన చాలా సీరియస్ గా తీసుకోవాలని సినిమా డిస్ట్రిబ్యూటర్ లు,నిర్మాతలు చూస్తున్నారు...
వీరి వల్ల సినిమా సరిగా ఆడకపోగా ఆ దర్శక,నిర్మాతలకు,హీరోలకు,డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తున్నాది.దీని వలన మూవీలు తీసే అగ్ర నిర్మాతలు చాలా కోపంగా ఉన్నారు....వీరు చెప్పే రివ్యూస్ కి సినిమా కి సంబంధం ఉండటంలేదు అని...బాగున్నా బాగోలేదని చెప్పటం...
వీరిని ఇలాగే వదలకూడదని వీరిపైన లీగల్గా చర్యలు తీసుకోవలిసిన అవసరం ఎంత అయినా ఉన్నదీ అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసారు....

No comments:
Post a Comment