జబర్దస్ సుడిగాలి సుదీర్ తన టాలంట్ ఇంకోసారి నిరూపించుకున్నాడు.ఇంతకు ముందు
డీ 10లో డాన్సు చేసి ఆర్చర్యపరచగా,అదే విధంగా డైరెక్టర్ రాగవేంద్రరావు కోసం ఏర్పాటు చేసిన సై సై సయ్యారే ప్రోగ్రాం లో చాలా డాన్స్లు చేసాడు సుదీర్. దసరా మహోత్సవం లో నిన్నుకోరి సాంగ్ పాడి అందరిని ఆర్చర్యపరిచాడు.తను ఇలా చాలా సార్లు అందరిని తన
తను పాడిన పాటకు అక్కడ కూర్చున్న వారంతా లెగిసి చప్పట్లతో తనను అభినందించారు.
ఇప్పటివరకు తను స్కిట్స్ చేసి ఆనదింప చెయ్యటమే మాకు తెలిసు కాని ఇలా పాటలు పాడి మమ్మలను ఆనంది0ప చేస్తాడని తెలియదు అని నాగబాబు ,రోజా అన్నారు.
ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ లో మేజిక్ చేసి పవన్ కళ్యాణ్ ను అభినందనలు అందుకున్నాడు... ఇలాగే తను ఎన్నో కొత్త టాలెంట్లతో మన ముందు కొనసాగాలని ఆశిద్దాము...
No comments:
Post a Comment