pm2

Followers

Wednesday, 20 September 2017

మరో హారర్ థ్రిల్లింగ్ మూవీ ... రాజుగారి గది 2 మూవీ ట్రైలర్



వీడియో కోసం పైన లింక్ ని క్లిక్ చెయ్యండి ...

PVP బ్యానర్ పై వచ్చిన మరో హారర్ థ్రిల్లింగ్ మూవీ ....

రాజుగారి గది 2 మూవీ ట్రైలర్  ఈ రోజే రిలీజయ్యింది.ఇందులో ముక్యంగా నాగార్జున  క్యారెక్టర్ చాల బాగుంటుందని.ఆ చిత్ర దర్శకుడు ఓంకార్ చెప్పారు.ఇది మొత్తం ఒక రిసార్ట్ లో ఉన్న దయ్యం ఆధారంగా ఉన్న చిత్రం అని,ఇది దయ్యం చిత్రం అయినప్పటికీ ఈ చిత్రం మునుపటి చిత్రాల కన్నా విబిన్నంగా ఉంటుందని.ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్లు ఉంటాయని చిత్రదర్శకుడు చెప్పారు.
  ఇందులో 
  • Nagarjuna Akkineni.
  • Samantha Ruth Prabhu.
  • Kajal Aggarwal as special appearance.
  • Seerat Kapoor.
  • Ashwin Babu.
  • Vennela Kishore.
  • Shakalaka Shankar ఉన్నారు.

ఈ ట్రైలర్ చూపరుల దృష్టిని ఆకట్టుకుంది.విసువల్ ఎఫెక్ట్స్ మరియు స్క్రీన్ ప్లే చాలా అద్బుతంగా ఉన్నాయి.
ఈ  చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు...బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల అద్భుతంగా చేసారు...ఈ మ్యూజిక్ చిత్రానికి వచ్చే ప్రేక్షకులకు చాల థ్రిల్లింగ్ గా ఉంటుoదని చిత్ర హీరో నాగార్జున  అన్నారు.

No comments:

Post a Comment