pm2

Followers

Sunday, 17 September 2017

ఐ ఫోన్ X మార్కెట్ లోకి వచ్చి నేల కూలింది




ఐ ఫోన్ X మార్కెట్ లోకి వచ్చి నేల కూలింది. అయితే ఇందులో కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫోన్ అన్లాక్ పద్ధతి పనిచేయకుండా పోయింది.దీనితో 4 రోజుల నుంచీ లైన్ లోనే ఉన్న కస్టమర్లకు నిరాశే ఎదురైంది. కంపెనీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లకు నష్టం మాత్రమే మిగిలింది.ఈ ఫోన్లో ఇప్పటివరకు ఉన్న fingerprint ని కూడా తొలగించడంతో ఈ ఫోన్లు చాలా సెక్యూరిటిగా ఉంటాయనీ​.కానీ కంపనీ మాత్రం దీని software లో మార్పులు చేసి  ఇక్కొద్ది రోజులలోనే మళ్ళీ ప్రవేశపెట్టడానికి చూస్తున్నాం అని చెప్పింది.    వీటితోపాటు వచ్చే ఐ ఫోన్ 8 & ఐ ఫోన్ 8 ప్లస్ సెప్టెంబర్ 22 న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు...    ఐ ఫోన్ X మాత్రం నవంబర్ ౩ నుంచి మార్కెట్లో లబిస్తుందని,ఆర్డర్ మాత్రం అక్టోబర్ 27 నుంచి బుక్ చేసుకోవచ్చని కంపనీ చెప్పింది..



No comments:

Post a Comment