pm2

Followers

Thursday, 21 September 2017

# నేటి తరం కళ్ళులేని బ్రైలీ...Saqib Shaikh : Microsoft Developer ...

వీడియో కోసం పైన  లింక్ క్లిక్ చెయ్యండి

Saqib Shaikh : Microsoft Developer Can 'See' Using Artificial Intelligen...
ఇక్కడ పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు Saqib Shaikh ఈయన మైక్రోసాఫ్ట్ కంపనీ ఉద్యోగి ...ఈయనకి 7వ సంవత్సరం నుండి చూపు పూర్తిగా కనిపించకుండా పోయింది...కొన్నిరోజులకి ఈయన ఒక బ్లైండ్ స్కూల్లో చేరారు.అక్కడ మాట్లాడే కంప్యుటర్ గురించి విన్నారు.దాని గురించి చాలా సంవత్సరాలుగా వాటిగురించి తెలుసుకోవటం,(ARTIFICIAL INTELLIGENCE) AI  గురించి పరిశోధించడం చేసారు.ఈయన మైక్రోసాఫ్ట్ కంపనీలో పనిచెయ్యటం ప్రారంబించిన నాటినుంచి.AI పైన ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తయారుచేసి దానిని ఒక స్మార్ట్ కల్లజోడుకి అనుసంధానించారు.ఆ కళ్ళజోడు పెట్టుకుని మనం ప్రతి వస్తువును దాని స్థితి గతులను తెలుసుకోవచ్చు.

ఎవరైనా ఈ కళ్ళజోడు పెట్టుకుని దానిని ఒకసారి తాకితే ఆ కళ్ళజోడు ఎదుట ఉన్న వస్తువు ఏమిటి దాని స్థితి ఏమిటి అనేది 

మన చెవిలో చెపుతుంది.ఆయన రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళినపుడు ఆ కల్లజోడుని ఒక సారి తాకాడు.

ఎదురుగా ఒక వ్యక్తి స్కేట్ బోర్డు పైన ఒక కళని ప్రదర్శిస్తున్నాడు అని చెపుతుంది.

ఇది మన ఎదురగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆవ్యక్తి ముఖకవళికల ఆధారంగా తను మన మాట సరిగా వింటున్నాడా లేక నీరసంగా వింటున్నాడా.తను నవ్వుతున్నాడా అనేది కూడా ఇది చెపుతుంది.

అంతే కాకుండా మన దగ్గర ఉన్న పేపర్ను పూర్తిగా చదివి విన్పిస్తుంది. ఇందులో మనకు వస్తువులు కావాలన్న మన పరిసరాలలో ఆ వస్తువు ఉన్నదా లేదా అనేది కూడా చెబుతుంది.మనకు పెన్ కావలసి వచ్చినా మనకు అందుబాటులో ఉన్నదో లేదో చెబుతుంది.మనం ఫోటో మొబైల్ తో సరిగా తీస్తున్నామో లేదో అనే విషయం కూడా చెబుతుంది.

ఇది మొత్తం ఒక కళ్ళు లేని ఒక వ్యక్తి ప్రతిభ..
THIS IS A MOTIVATIONAL AND INSPIRATION STORY ...

No comments:

Post a Comment