ఏ ఆర్ మురుగుదాస్ ...లైఫ్ చాలా దారుణం గా ఉండేది.ఒక సారి చదవండి....
ఏ ఆర్ మురుగుదాస్ చిన్నతనం నుంచి చాలా పేదవాడు.కష్టాలు పడ్డాడు.సినిమా దర్శకుడు కావాలని కలలు కనేవాడు.డిగ్రీ వరకు తిరుచిలో
చదివాడు.
మురుగుదాస్ తండ్రి పేరు అరుణాచలం.ఆయన కూలిపని చేసేవాడు.
ఏ ఆర్ మురుగుదాస్ చిన్నతనం నుంచి చాలా పేదవాడు.కష్టాలు పడ్డాడు.సినిమా దర్శకుడు కావాలని కలలు కనేవాడు.డిగ్రీ వరకు తిరుచిలో
చదివాడు.
మురుగుదాస్ తండ్రి పేరు అరుణాచలం.ఆయన కూలిపని చేసేవాడు.
కాలేజ్ ఫంక్షన్స్ లో చాలా ఆక్టివ్ గా పని చేసేవారు.కిరుపానంద వారియార్ లా మిమిక్రి చేసేవారు.ఆయన కాలేజ్ పై ఉన్న ప్రేమతో సెకండ్ మూవీ రమణ లో చాలా కారెక్టర్స్ పేర్లను వాళ్ళ క్లోజ్ ఫ్రిండ్స్ పేర్లను పెట్టారు.
సినిమాపైన ఉన్న మక్కువతో చాలా రోజులు చెన్నయ్ లోనే ఉన్నారు.అక్కడ ఉన్నపుడు ఇంటినుంచి 500 మాత్రమే పంపేవారు.ఆ డబ్బులు సరిపోయేవి కాదు.కొన్ని రోజులకి ఆ డబ్బులు కూడా పంపే స్తోమత లేని తన తండ్రి.ఆ డబ్బులు కూడా పంపేవారు కాదు.తను ఉన్న రూమ్ అద్దె కూడా ఆరు నెలలనుంచి కట్టేవారు కాదు.అక్కడ ఉన్న మిగిలిన రూమ్ వాళ్ళ బట్టలు ఒక రూపాయి చొప్పున ఉతికే వారు.
ఆ విషయం తెలిసిన ఆ ఇంటి యజమాని నువ్వు నాకు ఇంటి అద్దె ఇంకో ఆరు నెలల వరకు ఇవ్వనక్కరలేదు.కాని ఆ బట్టలు మాత్రం ఉతకవద్దు అని చెప్పాడు.కొన్ని రోజులకి ఆ రూమ్ వానర్ సహాయం తో అమృతం అనే రైటర్ వద్ద చేరాడు.అదే సమయంలో మురుగదాస్ తండ్రి మరణించాడు.
ఇలా చాలా సినిమాలకి పని చేసాడు.ఎస్ జె సూర్య తో వాలి,ఖుషి సినిమాలకి పని చేసాడు.
అదే విదానం లో అజిత్ కుమార్ తో దీనా అనే మూవీ చేసాడు.తరువాత రమణ,గజని,స్టాలిన్ సినిమాలకి దర్శకుడిగా పనిచేసారు.
హిందీ గజని సినిమా చూసిన ముకేష్ అంబాని,మురుగుదాస్ ను ఇంటికి పిలిపించి,ఆయనతో కలిసి భోజనం చేసారు.
నిరాస చెందకుండా తన తెలివితో చాలా ఎత్తుకు ఎదిగిన మురుగదాస్ చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన సెట్లో ఎక్కడా కూల్డ్రింక్ బాటిల్స్ కనపడవు.దేశరైతుల ఉత్పతులునే వినియోగిస్తారు.కొబ్బరినీళ్ళు,మజ్జిగ,చరుకురసా లనే వినియోగిస్తారు.

No comments:
Post a Comment