ఈ సారి మాట్లాడే పంది పిల్ల తో మూవీ తీసి హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఈ సినిమా కోసం కొంచం యానిమేషన్ చేసామని చెప్పారు.ఇప్పటివరకు చాలా మూవీస్ రోటేన్ కి బిన్నంగా తీసినవే.అందుకే ఈయన తీసే మూవీస్ చాలా భాగుంటాయని నిర్మాతలు ఈయన దగ్గర
క్యూ కడతారు ....
అందులోనూ ఈయన తీసే ప్రతి సినిమా అతి తక్కువ పెట్టుబడితో హిట్ కొట్టటం ఈయన ప్రతిభ.ప్రతి సినిమా ముందు తీసిన సినిమాతో సంబంధం లేకుండా కొత్త వాళ్ళని ప్రోత్సహించడం చేస్తారు.
ఆ సినిమా తీసే నిర్మాతకి,డిస్ట్రిబ్యూటర్ కి లాస్ లేకుండా చెయ్యటమే నాకు ఇష్టం అని అందుకే కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తాను అని చెబుతారు.నేను మూవీ తీస్తే ఎంత డబ్బు వస్తుంది.అనే విషయం నేను ఎప్పుడు ఆలోచించనని,ఆ సినిమా భాగా తీసానా ,నేను అనుకున్న రీతిలో మూవీ వచ్చిoదా లేదా నేను చూసుకుంటాను తప్ప మరే విషయాలు నేను పట్టించుకోను అని చెప్పారు.
నిర్మాతలు కూడా నన్ను ఎలాతీసినా అడ్డుచెప్పరు అని చెప్పారు.
ఈ సినిమా పేరు "అదుగో" దీని ప్రి టేసర్ రిలీజ్ చేసారు.అందులో పంది పిల్లని మెయిన్ హీరో గా తీసినట్టు చెప్పారు. అన్ని క్యారెక్టర్స్ ఈ పంది చుట్టూ తిరుగుతాయి అని చెప్పారు.
మీరు పెద్దహీరోలతో ఎందుకు సినిమాలు తియ్యరు అనే దానికి....వాళ్ళకి తగ్గట్టుగా సినిమా కథలు,నేను తయారు చెయ్యాలనే ఆలోచన నాదగ్గర లేదని,నేను నా ఆలోచనా విధానానికి తగ్గట్టు గానే కధలు తయారు చేస్తానని చెప్పారు.
No comments:
Post a Comment