జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి నెక్స్ట్ సినిమా ...
రాజమౌళి నెక్స్ట్ బారీ బడ్జెట్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు ప్రకటించాడు.ఈ బారీ బడ్జెట్ సినిమాకు
రాజమౌళి కొడుకు కార్తికేయ దర్సకత్వం వహిస్తున్నాడు.ఆ కథ కూడా కార్తికేయ తయారు చేసాడు ..ఆ కథ కు ఎన్టీఆర్ అయితే కరక్ట్ గా సరిపోతున్నట్లు చెప్పారు...
మొత్తం సినిమాను రాజమౌళి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
ఈ సినిమాకి కళ్యాణ్ రాం,కే ఎస్ రామారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాతో తన కొడుకుని ఇండస్త్రిలో దర్శకుడిగా నిలబెట్టాలని చూస్తునట్లు రాజమౌళి చెప్పారు.
తనను స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిన కె .రాఘవేంద్రరావు గారి ఆశిస్సులతో ఈ సినిమాను మొదలు పెడుతున్నట్లు చెప్పారు.ఆయన వలన నేను పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను.అదే విధంగా నా కొడుకు కార్తికేయ భవిష్యత్తులో పెద్ద దర్శకుడిగా పేరు తెచుకోవాలని ఆశిస్తాను అని చెప్పారు. 

No comments:
Post a Comment