facebook ఎవరు తయారు చేసారు అంటే ముందుగా మార్క్ జుకర్ బర్గ్ పేరు చెబుతారు.కాని అది నిజం కాదు...facebook కోడ్ దొంగిలించి జుకర్ బుర్గ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు.
ఈ కోడు మొత్తం మన ఇండియన్ దివ్య నరేంద్ర అనే వ్యక్తి తయారు చేసాడు.
మీకు కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూడ౦డి.మీకు వేలకు వేల సైట్లు మీకు ఈ నిజాన్ని చెబుతాయి.వికీ పీడియా కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. దివ్య నరేంద్ర తల్లి తండ్రులు ఇద్దరు ఇండియన్స్ వాళ్ళ పెళ్ళి తరువాత అమెరికా లో ఉన్నారు.అక్కడే పుట్టి పెరిగిన దివ్య నరేంద్ర 18-03-1982 లో జన్మించాడు.
దివ్య నరేంద్ర తల్లి తండ్రులు ఇద్దరూ డాక్టర్లు.తనను కూడా డాక్టర్ని చేయ్యలనుకున్నారు కాని దివ్య నరెంద్రకు ఇది ఇష్టం లేదు.తను ఒక బిజినెస్ లో ఎదగాలని చూసాడు.అదే పద్దతిలో ఈ కోడు మొతాన్ని తయారు చేసుకున్నాడు.facebook మొత్తం దివ్య నరేంద్రదే అని, 2008 లో అమెరికా కోర్ట్ నిర్ధారించింది.
హార్వర్డ్ కనెక్షన్ ప్రాజెక్ట్స్ నిర్మాణ ప్రక్రియలో భాగంగానే facebook తయారు చేసాడు దివ్య నరేంద్ర.తరువాత చివరలో adviser గా వచ్చిన జుకర్ బర్గ్.ఈ కోడ్ మొతాన్ని దొంగిలించి facebook పేరుతో వెబ్ సైట్ ను బుక్ చేసుకున్నాడు.
తరువాత ఈ కోడ్ మొత్తం దివ్య నరెంద్రదే అని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్ధారించి౦ధి .కాని దానికి జుకర్ బర్గ్ ముందు గానే రిజిస్టర్ చేయున్చుకున్నాను అని నేను ఇచ్చె ప్రసక్తి లేదని చెప్పాడు.
2004 లో కోర్ట్ కూడా తీర్పు జుకర్బర్గ్ కి వ్యతిరేకంగా ఇచ్చి 6 లక్షల 25 కోట్లు దివ్య నరెంద్రకి కట్టమని తీర్పు ఇచ్చింది.కాని నరేంద్ర దీనికి ఒప్పుకోలేదు.అప్పటికి facebook వేల్యూ చాలా ఎక్కువగా ఉన్నాది.మళ్ళి 2008 లో దివ్య నరేంద్ర మళ్ళి కోర్ట్ కి వెళితే అప్పుడు కూడా 6 లక్షల 25 కోట్లు మాత్రమే జుకర్బర్గ్ ఇస్తాడని కోర్ట్ తీర్పునిచ్చి౦ది.
దీనితో విసుగుచెందిన దివ్య నరేంద్ర sumzero పేరుతో ఒక కంపనీ 2008 లో పెట్టి 50 మిలియన్ డాలర్స్ కంపనీగా తయారు చేసాడు.


No comments:
Post a Comment