pm2

Followers

Monday, 9 October 2017

నటుడు సాయికుమార్ షాకింగ్ కామెంట్స్ .....

నటుడు సాయికుమార్ షాకింగ్ కామెంట్స్ .....ఇక సినిమాలు చెయ్యటం మానేస్తున్నాను.రాజకీయాలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు.ఆది నెక్స్ట్ నువ్వే సినిమా ఆడియో ఫంక్షన్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.



                                                                                ఈ సినిమా కి టీవీ యాక్టర్ ప్రబాకర్ దర్సకత్వం వహించారు.ఈయనకి ఇదే మొదటి సినిమా అయినా ఈ సినిమా కి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.ఇలా మా కుటుంబానికి సన్నిహితులు అయిన చిరంజీవి ఫామిలీ మాకు ఎన్నో విధాలుగా సహాయసహకారాలు  అందిచారు.
                                                                         మాకు ఇప్పటికి ఆ ఫామిలీకి ఋణం తీర్చుకునే అవకాసం వచ్చింది అని,మేము ఇక రాజకీయాలోకి వెళ్ళుతున్నాము అని చెప్పారు.
                                                           ఇక మా అబ్బాయి ఆది ని మీచేతులలో పెడుతున్నాను అని అల్లు అరవింద్ తో చెప్పారు.ఇప్పటి వరకూ చాలా సినిమాలకి చిరంజీవి గారితో నటించాను నాకు అల నటిచటం లో చాల ఆనంద0గా ఉంది అన్నారు  .ఎన్నో సినిమాలకి నా వాయిస్ తో జన్నాన్ని మెప్పించాను అని అనుకుంటున్నాను అని  చెప్పారు.
                                           ఆయన ఆకరి మాటగా ఇక సెలవు రాజకీయాలోకి వెలుతున్నాను అని చెప్పి ముగించారు.

No comments:

Post a Comment