pm2

Followers

Thursday, 5 October 2017

మహానుభావుడు మూవీ తరవాత ....మెగా ఫామిలి నుంచి ఫోన్లు....




మహానుభావుడు మూవీ చాల బాగుందని.దసరా పండగకి సరదాగా నవ్వుకోవడాని ఈ సినిమా కి వచ్చిన వాళ్ళు చెప్పటం చాలా ఆనOదం గా ఉందని దర్శకుడు మారుతి చెప్పారు.కొంత మంది సినిమాకి వెళ్ళకుండానే బలేబలే మగాడివోయ్ మూవీలా ఉంటుందని అనుకున్నారు.కాని మూవీ చుసిన వాళ్ళు మాత్రం ఆ మాట....అనలేదు.


                                                                                 అల్లుఅరవింద్ ఫోన్ చేసి ముందు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీ చాలా మెచ్చుర్గా తీసావని...మీతో కలిసి మా బ్యానర్ లో 
ఒక పెద్ద సినిమా తీద్దాం మంచి కథని తయారు చెయ్యమని... చెప్పారని మారుతీ చెప్పారు.

                                          ఎప్పుడు ఏదో ఒక డిసార్డర్ పైన సినిమాలు చెయ్యాలనే కాకుండా ఇక పైన చాలా కొత్త  కధలను తయారు చెయ్యటానికి తాను ఎప్పుడు సిద్దమే అని చెప్పారు.  
తనని ఎప్పుడు లాభాల భాటలో నిలబెట్టేది కామెడి మాత్రమే అని చెప్పారు.ప్రతి సినిమా లాగానే ఈ సినిమాలో కూడా కామెడికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.శర్వానంద్ కి కూడా అమెరికా లో ఈ సినిమా వల్ల మంచి మార్కెట్ లబించింది అని చెప్పారు....


No comments:

Post a Comment