pm2

Followers

Sunday, 8 October 2017

సమంత ఇంత నిడారంబంగా పెళ్లి చేసుకోవటానికి కారణం ఏమిటో తెలుసా ?ఆ పెళ్లి కోసం దాచిన కోట్ల డబ్బు అసలు ఏమయ్యింది ..?


సమంత,చైతు మ్యారేజ్ చెయ్యటం కోస0.అటు సమంతా చైతు ఇద్దరూ చాలా డబ్బుని దాచి పెట్టుకున్నారు.సినీ ఇండస్ట్రీ అంతటిని పిలిచి అంగరంగ వైభవంగా చెయ్యవలసిన పెళ్లిని ఇలా చాలా సింపుల్ గా చెయ్యడానికి కారణం లేకపోలేదు అని నాగార్జున ఇలా చెప్పారు.

                                             సమంతకి చాలా మంచిమనసు ఉంది. అందుకే తను ఇస్ట ప్రకారమే ఈ పెళ్లి ఇలా జరిపించామని.చాలా ముఖ్యమైన వారిని తప్ప ఎవరిని పిలువలేదు అని చెప్పారు.ఈ పెళ్ళికి అంతగా డబ్బుని వినియోగించకుండా తను నిర్వహించే ప్రతుష ఫౌండేషన్ లో ఉన్న వాళ్లకి హార్ట్స్ సర్జరీ చేయించాలని,నాగార్జునకి చెప్పింది.దానికి వెంటనే ఓకే చెప్పారంట నాగార్జున నీ మంచి మనసు నాకు తెలుసు అందుకే నిన్ను మేము కోడలిగా చేసున్నాము అని పోగడ్తలతో మున్చేసారంట...
                   తను ఇంతకు ముందే తెలంగాణా లో చేనేత వస్త్రాలకు బ్రాండ్ గా ఉన్నది.దీని కోసం ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనే విషయం అక్కడ చేనేత వస్త్రాల కార్మికులుకు తెలిసి  హర్షం వ్యక్తం చేసారు.

No comments:

Post a Comment