pm2

Followers

Monday, 9 October 2017

అనారోగ్యం తో తొలి టీవీ ఏంకర్ మల్లిక చనిపోయింది

అనారోగ్యం తో తొలి టీవీ ఏంకర్ మల్లిక చనిపోయింది.ఆమె భర్త బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నారు.ఆమె గత కొంతకాలంగా అనారోగ్యం తో బెంగుళూరు లోనే చికిత్స చేయించు కుంటున్నారు.20 రోజుల నుంచి ఆమెకు ఆరోగ్యం మరి ఎక్కువగా క్షీణిం చింది.

                                                                                                 అప్పుడే ఆమె కోమా లోకి వెళ్లిపోయింది.ఈరోజు మద్యాన్నం ఆమె కన్ను మూసారు.ఆమె వయసు ౩9 సంవత్సరాలు.ఈమె మొట్టమొదటి తెలుగు టీవీ ఏంకర్ .ఈమె నటించిన సినిమాలు రాజకుమారుడు,కలిసుందాం రా సినిమాలు మంచి పేరుని తీసుకు వచ్చాయి.

ఈమె అనారోగ్యం చేత సినిమాలు కూడా చెయ్యటం మానేసింది.ఋతురాగాలు సీరియల్ లో నటించారు.ఈమెకు ఒక బాబు ఉన్నాడు.

No comments:

Post a Comment