మలేరియా వలన ప్రతి సంవత్సరం ఒక్క భారతదేశంలోనే 20,000 మంది చనిపోతున్నారు.ప్రపంచం మొత్తం మీద నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది చనిపోతున్నారు.
దీనికి ప్రదాన కారణం మలేరియాను రక్తంలో గుర్తించటంలో వినియోగించె వస్తువులు అందుబాటులో లబించకపోవటం.దీనిలో ప్రధానంగా వినియోగించే మైక్రోస్కోప్.
దీనినే అత్యంత చవకగా తయారు చేసిన మనుప్రకాష్ ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లో మీరట్ ఆయన చదివింది BTech in computer science and engineering from the Indian Institute of Technology in Kanpur మరియు ఇప్పుడు Professor of Bioengineering at Stanford University USA.
రక్తాన్ని వేరుచేయటానికి ఉపయోగించే పరికరం CENTRIFUGAL COST 1౦౦౦౦ పైనే ఉంటుంది
కాని చిన్నపిల్లలు ఆడుకునే దీనితో రక్తాన్ని చాల సులభ౦ గా వేరుచేయవచని కనుగొన్నారు.
దీనికి ప్రదాన కారణం మలేరియాను రక్తంలో గుర్తించటంలో వినియోగించె వస్తువులు అందుబాటులో లబించకపోవటం.దీనిలో ప్రధానంగా వినియోగించే మైక్రోస్కోప్.
దీనినే అత్యంత చవకగా తయారు చేసిన మనుప్రకాష్ ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లో మీరట్ ఆయన చదివింది BTech in computer science and engineering from the Indian Institute of Technology in Kanpur మరియు ఇప్పుడు Professor of Bioengineering at Stanford University USA.
ఒక పేపర్లా ఎక్కడికిఅయిన దానిని పట్టుకు వెళ్ళే విధంగా తాయారు చేసారు
- ఇందులో ఒక చిన్న బాటరీతో వెలిగే LED BULB
- GLASS SPHERE
- ఒక చిన్న గాజు పలక
ఈ పేపర్ని మడత పెట్టి చూస్తే ఈ క్రింది విధంగా తయారవుతుంది.
- GLASS SPHERE
- ఇందులో ఒక చిన్న బాటరీతో వెలిగే LED BULB
- ఒక చిన్న గాజు పలక మధ్యలో
ఇందులోనుంచి చూస్తే ఈక్రింది విధంగా కనపడతాయి .వీటిని ఫోన్తో రికార్డు చేసి ఎక్కడకిన పంపవచ్చు అని చెబుతున్నారు .....
కాని చిన్నపిల్లలు ఆడుకునే దీనితో రక్తాన్ని చాల సులభ౦ గా వేరుచేయవచని కనుగొన్నారు.
ఈ పద్దతిలో రక్తాన్ని ఒక స్ట్రాను ఉపయోగించి దానిని ఈ క్రింది విధంగా చేసిచుపించారు .

No comments:
Post a Comment